Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైన్‌ స్నాచింగ్‌ కేసు.. ముగ్గురి అరెస్ట్‌

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:09 PM తిరుపతిGeneral
చైన్‌ స్నాచింగ్‌ కేసు.. ముగ్గురి అరెస్ట్‌ - Udayam
తిరుమల టూ టౌన్‌ పోలీసులు చైన్‌ స్నాచింగ్‌ కేసును ఛేదించి మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.3.7 లక్షల విలువైన 24 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాంభగీచ బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సోలాపూర్‌కు చెందిన రేఖ గోపాల్‌ జాదవ్‌, యల్లుబాయి గజేంద్ర జాదవ్‌, రాహుల్‌ అంబాదాస్‌ జాదవ్‌.

Comments

G
Loading comments...