వార్తలకు తిరిగి వెళ్లండి
కెనడాలో భారత యువతి హత్య నిందితుడి అరెస్ట్.

కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన 26 ఏళ్ల నవ్‌నీత్ కౌర్ కాల్పుల్లో మృతిచెందింది. ఇది లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో బ్రాంప్టన్‌కు చెందిన 37 ఏళ్ల శరణ్‌జిత్ సింగ్‌ను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...