వార్తలకు తిరిగి వెళ్లండి

మొహర్రం తాజియా ఊరేగింపులో నాలుగేళ్ల బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై 60 ఏళ్ల అబ్రార్ అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బదౌన్ పరిధిలోని ఆలాపూర్‌లో జరిగిన ఈ ఘోర ఘటనపై స్పందించిన యూపీ పోలీసులు, కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు.
ఈ క్రమంలో జరిగిన 'హాఫ్ ఎన్‌కౌంటర్'లో నిందితుడి రెండు కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అనంతరం అతని నుంచి ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

