వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా, బోధన్ బస్టాండ్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 200 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

