వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన సోమవారం శివంపేట మండలానికి చెందిన బీజేపీ, బీజేవైఎం నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

