వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మద్యం కేసులో 9(ఏ) నిందితుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిట్ తెలిపింది. రవాణా, మనీ లాండరింగ్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది.
2024 ఎన్నికల సమయంలో ప్రత్యేక అరలు ఉన్న వాహనాల ద్వారా నగదు రవాణా జరిగినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించి గుంటూరు జిల్లా జైలుకు పంపించారు.
Comments
Loading comments...

