వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లకుండా వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు మట్టేవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చర్య చేపట్టినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
జీతాల పెంపు, అధిక పని ఒత్తిడి తగ్గించాలని ఆశా వర్కర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

