వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లకు పైగా పరారీలో ఉన్న అత్యాచారం కేసు నిందితుడిని సింగరాయకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనమళ్లకు చెందిన మహిళపై 2014లో అత్యాచారం జరిగిన ఘటనలో పాకల గ్రామానికి చెందిన శ్రీనుపై కేసు నమోదైంది.
అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రీను తాజాగా శానంపూడిలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుధీర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

