Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 07, 2026 3:15 PM జాతీయంGeneral
బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల నుంచి బాలికను మాయమాటలతో తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...