వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, బీజేవైఎం నేతలతో పాటు ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని సచివాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు బీజేపీ తెలిపింది.
మూడు రోజుల్లో రెండోసారి మహేశ్వర్‌రెడ్డి అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. అరెస్టులతో తమ పోరాటాన్ని అణచలేరని బీజేపీ పేర్కొంది.
Comments
Loading comments...

