Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు ఏర్పాట్లు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 05, 2026 12:23 PM ములుగు General
ములుగు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు ఏర్పాట్లు - Udayam
ఈ నెల 16 నుంచి 20 మధ్య సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమీకృత కలెక్టరేట్‌తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎం పర్యటనపై మంత్రి సీతక్క ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

Comments

G
Loading comments...