Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 28, 2026 11:22 AM జాతీయంGeneral
తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - Udayam
తెలంగాణలో ఆగస్టు 5 లేదా 6న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టసభలకు పోటీ చేసే అర్హత వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. సెప్టెంబర్ తొలి వారంలో వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీలో ఆగస్టు మూడో వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Comments

G
Loading comments...