వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసిఫాబాద్ ఆదివాసీ భవన్ ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్ పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
వేడుకలకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా పరిశుభ్రతతో పాటు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

