వార్తలకు తిరిగి వెళ్లండి

అర్పపల్లి హైస్కూల్‌లో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం 88 మంది గల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ మిత్రుల సహకారంతో రూ.1 లక్ష వ్యయంతో కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామంపై మమకారంతో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం కోసం సహకరించిన గల్ఫ్ మిత్రులను గ్రామస్థులు అభినందించారు. ఈ వాటర్ ప్లాంట్ విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

