Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరణ్యశ్రీ పథకానికి వెదురు మొక్కలు సిద్ధం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:23 PM అల్లూరి General
అరణ్యశ్రీ పథకానికి వెదురు మొక్కలు సిద్ధం - Udayam
అరణ్యశ్రీ పథకంలో ఎంపికైన రైతులకు పంపిణీ చేసేందుకు వెదురు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని వెలుగు ఏపీఎం లక్ష్మి తెలిపారు. సోమవారం రాజవొమ్మంగి మండలం సింగంపల్లి, జడ్డంగికి వచ్చిన మొక్కలను ఆమె పరిశీలించారు. నమోదైన రైతులతో మొక్కలను జాగ్రత్తగా నాటించాలని వెలుగు వీవోఏలకు సూచించారు. మండలంలో 1,200 మంది రైతులకు 60 వేల మొక్కలు అవసరం కాగా, ఇప్పటివరకు 45 వేల మొక్కలు వచ్చాయని తెలిపారు.

Comments

G
Loading comments...