వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సెప్టెంబర్ 3 నుంచి 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు పాల్గొననున్నారు.
సదుపాయాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ర్యాలీలో భాగంగా ఆర్‌కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వరకు 1.6 కి.మీ. నైట్ రన్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

