Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ కెప్టెన్‌-డాక్టర్‌ ప్రేమకథ ‘అమరకావ్యం’

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:23 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆర్మీ కెప్టెన్‌-డాక్టర్‌ ప్రేమకథ ‘అమరకావ్యం’ - Udayam
మేడ్చల్‌ జిల్లా రైలాపూర్‌కు చెందిన రచయిత మల్లికార్జున్‌ సిద్దు రచించిన ‘అమరకావ్యం’ నవల కశ్మీర్‌ నేపథ్యంలో ఆర్మీ కెప్టెన్‌-డాక్టర్‌ ప్రేమకథగా సాగుతుంది. ప్రేమ, దేశభక్తి, త్యాగం, భావోద్వేగాలతో కథ ఆకట్టుకుంటోంది. పాత్రలు అద్భుతంగా ఉన్నాయని, సినిమాగా తీస్తే మరింత బాగుంటుందని పాఠకులు స్పందిస్తున్నారు. ఈ-బుక్‌ను ఉచితంగా చదివి తమ అభిప్రాయాలను తెలియజేయాలని రచయిత కోరారు.

Comments

G
Loading comments...