Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ షాపులోకి చొరబడి యజమానిపై కాల్పులు

Follow Udayam on Google
Rohit Jun 14, 2026 1:00 PM జాతీయంక్రైమ్
మెడికల్ షాపులోకి చొరబడి యజమానిపై కాల్పులు - Udayam
చండీగఢ్‌లోని సెక్టార్ 11లో గల 'శ్రీ కుమార్ మెడికోస్'లో పట్టపగలే కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు ముసుగు దుండగులు మెడికల్ షాపులోకి చొరబడి యజమానిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హఠాత్తుగా జరిగిన ఈ కాల్పులతో కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Comments

G
Loading comments...