వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సీహెచ్ కేశవరావు ప్రారంభించారు.
పీవోపీ, రసాయన రంగుల విగ్రహాలతో జలవనరులు కలుషితమవుతున్నాయని తెలిపారు. మట్టి వినాయకులను పూజించాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...

