వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని మంగళగిరిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వయంగా స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడమే జనవాణి లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

