వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పగిరి మండలం కుందనగుర్తిలో టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఆయన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పురుషోత్తం తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

