Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు: గొంప కృష్ణ

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 12:58 PM విజయనగరంGeneral
అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు: గొంప కృష్ణ - Udayam
శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...