Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 26, 2026 10:07 PM శ్రీకాకుళంGeneral
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు - Udayam
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని పార్లమెంటు సభ్యులు కలశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లో కూటమి రెండేళ్ల పాలనలో సాధించిన విజయాల పట్ల డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాలను వివరించారు. ప్రజల నుంచి సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...