వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 30 స్పౌస్ పెన్షన్లను ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

