Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 31, 2026 4:07 PM ఆదిలాబాద్General
అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి - Udayam
భోరాజ్‌ మండలం ఎస్‌ఐఆర్‌లో భాగంగా గిమ్మ గ్రామంలో ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పర్యటించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని, ఏ ఒక్క ఓటు కోల్పోకుండా పరిశీలించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు నమోదు చేసుకోవాలని, వివరాల్లో తప్పులుంటే సవరించుకోవాలని కోరారు. ప్రజలు బీఎల్‌ఓలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...