Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:50 PM జగిత్యాలGeneral
అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు - Udayam
గొల్లపల్లి మండలం గోవిందుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు సర్పంచ్ మ్యాక స్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట అశోక్, రేషన్ డీలర్ మల్లారెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...