వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి మండలం లంబాడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చయ్యపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
గురిజాల సర్పంచ్ రామన్నగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపసర్పంచ్లు జిళ్ల రజిత ప్రశాంత్, డాకురి సురేశ్, కార్యదర్శి శిరీష, కాంగ్రెస్ నాయకుడు రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

