వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారం మండలం పిల్లి గుండ్ల తండాలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాందాస్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని రాందాస్ తెలిపారు. లబ్ధిదారులు రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

