వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఆగస్ట్ 31వరకు ఎంతమంది అర్హులకు రుణాలు అందజేశారో వివరాలు తెలియాలని అన్నారు. కోస్టల్ ఏరియాలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

