Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు NTR భరోసా అందించాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:37 PM కృష్ణా జిల్లాGeneral
 అర్హులకు NTR భరోసా అందించాలి - Udayam
అర్హులకు ఎన్టీఆర్‌ భరోసా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మోపిదేవి మండలం కే.కొత్తపాలెం, కొక్కిలిగడ్డ గ్రామ సచివాలయాల వద్ద శుక్రవారం కొత్త పెన్షన్‌ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చందన రంగారావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావిరత్నగిరి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...