Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి: మల్లయ్య

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:19 PM జయ శంకర్ భూపాలపల్లి General
అర్హులకు కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి: మల్లయ్య - Udayam
జిల్లాలో 7,429 మంది అర్హులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. జూన్ 2, ఆగస్టు 15, దసరా సందర్భంగా పింఛన్లు ఇస్తామని ప్రకటించినా అమలు కాలేదని పేర్కొన్నారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అర్హులకు తక్షణమే పింఛన్లు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

Comments

G
Loading comments...