Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులకు గృహాలు మంజూరు చేయండి: ఎమ్మెల్యే బోనెల

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
అర్హులకు గృహాలు మంజూరు చేయండి: ఎమ్మెల్యే బోనెల - Udayam
అమరావతిలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి కొర్లపాటిని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ గృహ నిర్మాణ అవసరాలపై వివరంగా చర్చించారు. పార్వతీపురం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా మరిన్ని గృహాలు మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...