Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 9:26 PM శ్రీకాకుళంGeneral
అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు - Udayam
​అర్హులైన వారందరికీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. బుధవారం రణస్థలం మండలం దేవరపల్లి గ్రామంలో రెండేళ్ల నమ్మకం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంబంధిత కరపత్రాలను అందజేశారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. కూటమి నేతలు ఉన్నారు.

Comments

G
Loading comments...