Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:36 PM అన్నమయ్యGeneral
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి - Udayam
అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని వైసీపీ రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ డిమాండ్‌ చేశారు. బుధవారం రాజంపేటలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు భావిస్తున్నారని సురేఖ అన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలను మోసం చేయవద్దని కోరారు.

Comments

G
Loading comments...