వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకంలో భాగంగా మంగళవారం దిలావర్ పూర్ మండలం కు సంబంధించి దిలావర్ పూర్, గుండంపల్లి, సిర్గాపూర్ కాల్వ , కంజర్, బన్సపల్లి , లోలం, చిట్యాల్ గ్రామాలకి సంబంధించిన 65 మంది రజక కుల లబ్ధిదారులకు మండల కేంద్రంలో 65 వాషింగ్ మెషిన్లను పంపిణీ చేశారు.
నిర్మల్ జిల్లా పియం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ జిల్లా కమిటీ మెంబర్ సామ రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.
Comments
Loading comments...

