Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ అందాలి

Follow Udayam on Google
Ram Sep 11, 2026 8:12 PM జాతీయంGeneral
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ అందాలి - Udayam
చీపురుపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లతో సమావేశమై అర్హులను గుర్తించి సహకరించాలని దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్నప్పటికీ సమాచారం లేక పెన్షన్‌కు దూరమయ్యే వారు ఎవరూ మిగలకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...