Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వినతి

Follow Udayam on Google
p.g.murthy Aug 24, 2026 7:41 PM మంచిర్యాలGeneral
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వినతి - Udayam
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కణికారపు అశోక్ కోరారు. సోమవారం దండేపల్లి మండలంలోని దండేపల్లి , కర్ణపేట, కంచర్ బాయ్, రామ్ గూడెం, మామిడిపల్లి, గ్రామాలలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...