వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పల మండల కేంద్రంలోని సర్వే నంబర్ 94లో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ నాయకుడు నారాయణ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ప్రభుత్వ భూమిలో అనర్హులు ఇళ్లు నిర్మించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

