వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య అన్నారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఆదివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, కౌన్సిలర్ సూరం చంద్రమౌళి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

