Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:27 PM విజయనగరంGeneral
అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు నిర్మించి ఇస్తాం - Udayam
ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (APWJF) ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురంలో ప్రథమ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరైన MLA బోనెల విజయ్‌ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని , అర్హులైనప్రతి వర్కింగ్‌ జర్నలిస్టుకు ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని పెర్కొన్నారు.

Comments

G
Loading comments...