Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోవద్దు: రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్

Follow Udayam on Google
నిర్మల్ Aug 27, 2026 12:55 PM నిర్మల్General
అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోవద్దు: రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ - Udayam
అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఎస్‌ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహెర్ బీన్ ఆమ్దాన్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఓటరు జాబితాలో ఎవరి పేర్లలోనైనా తప్పులు, సమస్యలు ఉన్నా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...