Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ఏ ఒక్క ఓటరు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి : ఎన్నికల పరిశీలకులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 03, 2026 6:47 PM నిర్మల్General
అర్హులైన ఏ ఒక్క ఓటరు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి : ఎన్నికల పరిశీలకులు - Udayam
అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి నిర్మల్ పట్టణంలోని కస్బ ఉన్నత పాఠశాల రూరల్ మండలంలోని పోచంపాడ్ గ్రామాలలో పర్యటించారు. ఇందులో రూరల్ అర్బన్ తాసిల్దార్లు ప్రభాకర్ రాజు లు ఉన్నారు.

Comments

G
Loading comments...