Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్లు ఇవ్వాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 9:27 PM నిర్మల్ General
అర్హులైన బీడీ కార్మికులందరికీ చేయూత పెన్షన్లు ఇవ్వాలి - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందజేస్తున్న చేయూత పెన్షన్లలో బీడీ కార్మికులను కూడా పొందుపరచాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందర సిఐటియు బీడీ,సీగార్ కార్మికులు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను విస్మరించడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలను చేపడుతూనే ఉంటామన్నార

Comments

G
Loading comments...