Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమావేశంలో సర్పంచుల మధ్య వాగ్వాదం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 4:56 PM నాగర్ కర్నూల్General
సమావేశంలో సర్పంచుల మధ్య వాగ్వాదం - Udayam
వెల్దండ మండల పరిషత్ సమావేశంలో అధికార పార్టీ సర్పంచ్‌ల కుటుంబ సభ్యులు పాల్గొనడంపై బీఆర్‌ఎస్ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేక అధికారిణి విజయశ్రీ జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం సర్పంచ్‌లే సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగి సమావేశం కొనసాగింది.

Comments

G
Loading comments...