వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామం అభివృద్ధి సాధిస్తోంది. ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన తర్వాత వైకుంఠధామం, సీసీ, బీటీ రోడ్లు, మౌలిక వసతులతో గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
వ్యసనాలకు దూరంగా ఉండటంతో కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయని సర్పంచ్ వర్నె లావణ్య తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

