Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సమస్యలపై నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:40 AM నెల్లూరుఆంధ్రప్రదేశ్
విద్యుత్‌ సమస్యలపై నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ - Udayam
విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ నిర్వహించనున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వారు 8977716661కు కాల్‌ చేసి సమస్యలు చెప్పవచ్చు. సర్వీసు నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...