Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటింపు

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 25, 2026 9:55 AM నారాయణపేటGeneral
అర్ధరాత్రి వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటింపు - Udayam
మరికల్‌: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం మాధవరం గ్రామంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాలస్వామి (45)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత మహబూబ్‌నగర్‌, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...