వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతను తెలుసుకునేందుకు ఓ యూట్యూబర్ వినూత్న ప్రయోగం చేశాడు. మహిళలా వేషధారణ మార్చుకుని అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై నడిచాడు.
ఈ క్రమంలో కొందరు తనను అనుమానాస్పదంగా వెంబడించారని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

