వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ అర్ధరాత్రి నాఖాబందీ తనిఖీలు నిర్వహించారు. వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పరిధిలో వాహనాలు, అనుమానితులను తనిఖీ చేశారు.
MSCD పరికరంతో అనుమానితుల వేలిముద్రలను పరిశీలించారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
Comments
Loading comments...

