Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి అత్యవసర సేవల పై ప్రశ్నలు

Follow Udayam on Google
Girish Bidkar Oct 04, 2026 3:14 PM హైదరాబాద్General
అర్ధరాత్రి అత్యవసర సేవల పై ప్రశ్నలు - Udayam
హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్‌ వంటి పెద్దాసుపత్రుల్లో రాత్రివేళ అత్యవసర వైద్యం ఆలస్యమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గాంధీలో ఓ వ్యక్తికి సకాలంలో చికిత్స అందక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. రాత్రివేళ పర్యవేక్షణ లోపాల పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...